బైబిల్ జ్ఞానం గురించి ఏమి చెబుతుంది? — పునాది · స్ట్రాంగ్స్ నంబర్లతో కూడిన KJV లేఖనాలు — బైబిల్ క్విజ్
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
కీర్తనలు 111:10 — యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన ________ అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.
ప్రభావం
శాసనాలను
డాలు
యెషయా 11:2 — జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద ________.
నిలుస్తుంది
కూర్చున్న
నమ్మకం
సామెతలు 2:6 — యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో ________ ఉంటాయి.
నమ్మకం
నిండి
విడిచి
సామెతలు 2:7 — యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన ________ కలుగజేస్తాడు.
పరిహారం
రక్షణ
చీకటి
ప్రసంగి 12:13 — ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ________ పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే.
పశువులు
ఆజ్ఞలను
విగ్రహాలను
కీర్తనలు 34:9 — యెహోవా ________ ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.
దీపం
ఎన్నుకున్న
ఆసక్తి
కీర్తనలు 103:11 — భూమికంటే ________ ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
ఆకాశం
దూరంగా
మంచి
సామెతలు 8:13 — దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, ________, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
వ్యభిచారం
మట్టి
అహంకారం
సామెతలు 16:6 — నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన ________ కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.
ప్రతీకారం
పరిహారం
రక్షణ
సామెతలు 19:23 — యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి ________. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.
తీర్పు
చెల్లించాలి
సంధి
అపొస్తలుల కార్యములు 9:31 — కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ________ కలిగి సాగిపోతూ విస్తరించింది.
ఆదరణ
హింస
మౌనంగా
2 కొరింథీయులకు 7:1 — ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ ________ ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.
వాగ్దానాలు
వేషధారులు
కన్యలు
ఫిలిప్పీయులకు 2:12 — నా ________ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.
ప్రియ
త్వరలో
చివరికి
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
