🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

జ్ఞానం గురించి బైబిల్ ఏమి చెబుతుంది? — పునాది · స్ట్రాంగ్స్ నంబర్లతో కూడిన KJV లేఖనాలు — బైబిల్ క్విజ్

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

సామెతలు 10:14 — జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు ________ కోరుకుంటాయి.
అవమానం
ప్రార్థన
నాశనం
సామెతలు 11:9 — మూర్ఖుడు తన నోటి మాటచేత తన ________ నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు.
స్నేహితుడు
నడుము
పొరుగువారికి
సామెతలు 12:1 — జ్ఞానం కోరుకున్నవాడు ________ లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.
ముక్కుకు
విమోచకుడు
గద్దింపుకు
సామెతలు 15:14 — తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. ________ మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
మూర్ఖులు
సంతోషం
అవమానం
సామెతలు 18:15 — తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. ________ అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.
దాహంతో
బాణం
వివేకి
సామెతలు 24:5 — ________ గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.
ఆహారం
జ్ఞానం
ద్రాక్షారసం
యెషయా 5:13 — అందువల్ల నా ప్రజలు జ్ఞానం లేక చెరలోకి వెళ్లిపోతున్నారు. వారిలో ఘనులు పస్తులుంటున్నారు. సామాన్యులు ________ అలమటిస్తున్నారు.
దాహంతో
తుఫాను
వివేకం
లూకా 4:18 — “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ________ ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ
సహవాసం
ప్రకటించడానికి
గౌరవించాలి
2 తిమోతికి 2:25 — దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే ________ తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.
సంసోను
నాతాను
సాతాను
యెషయా 28:9 — వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? ________ విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?
బదులుగా
ఆకలితో
పాలు
యెషయా 28:10 — ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ________ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
నమ్మకం
ఇక్కడ
భయపడి
1 కొరింథీయులకు 3:1 — సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. ________ స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది.
రహస్య
పెళ్ళి
శరీర
1 కొరింథీయులకు 3:2 — మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ________ తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు.
జ్ఞానం
ఆహారం
నమ్మకం
హెబ్రీయులకు 5:14 — దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. ________ వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
శరీర
అలాంటి
తెర
రోమీయులకు 10:2 — దేవుని విషయంలో వారు ________ ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు.
సంబంధమైన
బహు
ప్రియ
2 పేతురు 3:18 — మన ప్రభువు, ________ అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.
పరిసయ్యుడు
రక్షకుడు
ఎదోమీయులు

← Back to the study