బైబిల్ శ్రద్ధ గురించి ఏమి చెబుతుంది? — భాగం 2 · స్ట్రాంగ్స్ నంబర్లతో KJV లేఖనాలు — బైబిల్ క్విజ్
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
2 పేతురు 1:10 — కాబట్టి ________, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
సోదరులారా
శత్రువుల
కూతురు
2 తిమోతికి 2:15 — దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ________ నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
ఉపదేశించేవాడుగా
ముఖ్యంగా
సహనంతో
సామెతలు 27:23 — నీ ________ స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
మార్గాల్లో
బాణాలు
పశువుల
హెబ్రీయులకు 6:19 — ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి ________ లోపలికి ప్రవేశిస్తుంది.
తెర
శరీర
లోబడి
రోమీయులకు 12:11 — ________ విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి.
సిలువ
దీపం
ఆసక్తి
యూదా 1:3 — ప్రియులారా, మనకందరికీ చెందిన ________ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.
అవమానం
నీతి
రక్షణ
2 పేతురు 1:19 — ఇంతకంటే స్థిరమైన ________ వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.
వారసుడు
హెచ్చరించు
ప్రవచన
మత్తయి 7:8 — ________ ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
అడిగే
కష్టపడి
మోసం
ద్వితీయోపదేశకాండము 4:9 — అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని ________ ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి.
ద్వేషించే
మరచిపోకుండా
సాక్షులు
సామెతలు 4:23 — అన్నిటికంటే ________ వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
ముఖ్యంగా
న్యాయంగా
అన్యాయంగా
యూదా 1:21 — మిమ్మల్ని మీరు దేవుని ________ భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.
విశ్వాసం
వెలుగు
ప్రేమలో
ద్వితీయోపదేశకాండము 6:17 — ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన ________, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.
పొరుగు
ఆశ్రయం
శాసనాలను
తీతుకు 3:8 — ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో ________ లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
సంబంధమైన
బహు
మనసు
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
