🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

బైబిల్ సహనం గురించి ఏమి చెబుతుంది? — పునాది · స్ట్రాంగ్స్ సంఖ్యలతో KJV లేఖనాలు — బైబిల్ క్విజ్

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

యాకోబు 1:2-4 — నా ________, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని
సోదరులారా
ప్రార్థన
ప్రకారం
2 పేతురు 1:5-7 — ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి ________
శరీరం
పుట్టిన
జ్ఞానం
లూకా 8:11-12 — ఈ ఉపమానానికి ________ ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
అర్థం
వైపు
విత్తనాలు
తీతుకు 1:10-11 — ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా ________ పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు.
రక్షణ
శిక్ష
సున్నతి
1 పేతురు 4:12-13 — ప్రియులారా, మిమ్మల్ని ________ మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
అదుపులో
పరీక్షించడానికి
విశ్వసిస్తూ
ఫిలిప్పీయులకు 4:1 — కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటంగా ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో ________ ఉండండి.
జాగ్రత్తగా
స్థిరంగా
సిలువ
1 థెస్సలొనీకయులకు 2:19-20 — ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ ________ ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా!
నియమించాడు
కిరీటం
ముద్దు
మత్తయి 5:11-12 — “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు ________ వేసినప్పుడు మీరు ధన్యులు.
అన్యాయంగా
ముఖ్యంగా
ప్రియ
ప్రసంగి 4:12 — ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల ________ త్వరగా తెగిపోదు గదా?
ప్రసంగి
ఆదరణకర్త
తాడు
యోబు 5:17-18 — దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి ________ దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
సర్వశక్తుడైన
హిత్తీయుడైన
యెబూసీయులు
యాకోబు 1:12 — పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ ________ గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.
పశ్చాత్తాపం
వినయం
పరీక్షలో

← Back to the study