ఆత్మనిగ్రహం (సాత్వికత) గురించి బైబిల్ ఏమి చెబుతుంది? — భాగం 2 · స్ట్రాంగ్స్ నంబర్లతో KJV లేఖనాలు — బైబిల్ క్విజ్
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
గలతీయులకు 5:22 — అయితే ఆత్మఫలం ఏదంటే ________, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
ప్రేమ
సాక్ష్యం
వ్యభిచారం
సామెతలు 16:32 — పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును ________ ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
అదుపులో
ప్రవహించే
శాపానికి
1 పేతురు 1:13 — కాబట్టి మీ మనసు అనే ________ కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
స్నేహితుడు
కష్టపడి
నడుము
1 పేతురు 5:8 — నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన ________, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
దానియేలు
సాతాను
సంసోను
1 థెస్సలొనీకయులకు 5:6 — కాబట్టి ఇతరుల్లాగా ________ పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.
చదివి
సాక్షులు
నిద్ర
1 థెస్సలొనీకయులకు 5:8 — విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, ________ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
ప్రార్థన
ప్రేమ
రక్షణ
1 కొరింథీయులకు 6:12 — దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని ________ స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.
విషయాల్లో
మోసం
కష్టపడి
రోమీయులకు 6:12 — కాబట్టి శరీర దురాశలకు లోబడేలా ________ లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి.
ఆసక్తి
ఎన్నుకున్న
చావుకు
రోమీయులకు 6:13 — మీ అవయవాలను ________ సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
దుర్నీతి
విధేయత
ఎన్నిక
దానియేలు 1:8 — రాజు తినే ఆహారం, తాగే ద్రాక్షారసం పుచ్చుకుని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. వాటిని తిని, తాగి అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తమకు వడ్డించకుండా చూడమని ________ అధికారి దగ్గర అనుమతి కోరుకున్నాడు.
నపుంసకుల
ఆకులు
పక్షి
1 కొరింథీయులకు 9:25 — అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని ________ ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
ప్రయోజనం
విషయాల్లో
మోసం
ఆదికాండము 39:9 — ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి ________ పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.
విరోధంగా
ఉత్తరం
వారసుడు
ఆదికాండము 39:12 — అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి ________ బయటికి పారిపోయాడు.
స్వాధీనం
తప్పించుకుని
స్థిరపరుస్తాను
2 తిమోతికి 2:22 — నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ ________ సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.
విశ్వాసం
కంటే
శాంతి
2 పేతురు 1:6 — ________ ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి
గొర్రెపిల్ల
జ్ఞానానికి
శరీరం
తీతుకు 2:12 — మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ________, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.
కుయుక్తుల్లోనే
దత్తపుత్రత్వం
భక్తిహీనతనూ
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
