🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

బైబిల్ శ్రద్ధ గురించి ఏమి చెబుతుంది? — పునాది · స్ట్రాంగ్ నంబర్లతో KJV లేఖనాలు — బైబిల్ క్విజ్

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

2 పేతురు 1:5 — ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి ________
శరీరం
జ్ఞానం
పుట్టిన
సామెతలు 12:24 — ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు ________ సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
జ్ఞాపకం
అధికారం
అవమానం
సామెతలు 18:9 — పనిలో సోమరిగా ఉండేవాడు ________ కలిగించే వాడికి అన్న.
తిరుగుతూ
నష్టం
శిక్షిస్తాను
సామెతలు 19:24 — ________ గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.
నమ్మకమైన
ఆశ్చర్య
సోమరిపోతు
సామెతలు 21:25 — ________ చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.
నమ్మకమైన
సోమరిపోతు
ఆశ్చర్యకార్యాలు
సామెతలు 24:30 — ________ చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే
సోమరిపోతు
నమ్మకమైన
ఆశ్చర్యకార్యాలు
సామెతలు 19:15 — సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ________ లేని వాడు పస్తులుంటాడు.
తిరుగుతూ
శిక్షిస్తాను
ఇష్టం
సామెతలు 6:6 — సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి ________ తెచ్చుకో.
ఆహారం
ద్రాక్షారసం
జ్ఞానం
సామెతలు 26:13 — సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు ________ సింహం పొంచి ఉంది” అంటాడు.
నిద్ర
తిరుగుబాటు
బయట
సామెతలు 12:27 — ________ వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
నమ్మకమైన
సోమరిపోతు
భయపడుతున్నారు
సామెతలు 13:4 — ________ ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
నమ్మకమైన
భయపడుతున్నారు
సోమరిపోతు
హెబ్రీయులకు 11:6 — విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం ________. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
అసాధ్యం
గతి
భయపడుతున్నారు
అపొస్తలుల కార్యములు 18:24 — అలెగ్జాండ్రియా వాడైన ________ అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.
అపొల్లో
ఎఫెసులో
అలెగ్జాండర్
2 పేతురు 3:14 — కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ________ చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
ఎదురు
సంబంధమైన
కూర్చుని
2 పేతురు 3:10 — అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా ________ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.
అంజూరపు
దొంగ
చెరసాల
హెబ్రీయులకు 6:11 — మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో ________ వరకూ సాగాలని మా అభిలాష.
అభివందనాలు
శాశ్వత
చివరి
హెబ్రీయులకు 12:15 — దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే ________ అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
యాజకులుగా
చేదు
ప్రయోజనం
2 పేతురు 1:10 — కాబట్టి ________, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
సోదరులారా
ప్రార్థన
శత్రువుల
2 పేతురు 1:3 — తన మహిమనుబట్టి, ________ గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.
అలాంటి
మంచి
తెలియకుండా
1 పేతురు 2:9 — చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక ________ బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.
యాజక
సంబంధమైన
కాపరి
ఫిలిప్పీయులకు 4:8 — ________, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
సంబంధమైన
ముఖ్యంగా
చివరికి
ఫిలిప్పీయులకు 4:6 — దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో ________ మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.
కృతజ్ఞతాపూర్వకంగా
గద్దించు
బలహీనం
రోమీయులకు 12:1 — కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ ________ సేవ.
వేరు
సంబంధమైన
వాగ్దానం
2 కొరింథీయులకు 10:3 — మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా ________ చేయం.
విశ్వాసం
యుద్ధం
చుట్టూ
1 పేతురు 1:13 — కాబట్టి మీ మనసు అనే ________ కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
కష్టపడి
ద్రాక్షతోట
నడుము

← Back to the study