కీర్తనలు 119:68 — నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ ________ నాకు బోధించు.
కట్టడలను
ఆజ్ఞలను
బాణాలు
ఆదికాండము 3:22 — దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ________ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
తూర్పు
కోపం
ఒకవేళ
ద్వితీయోపదేశకాండము 30:19 — ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద ________ పిలుస్తున్నాను.
బానిసలుగా
అడవి
సాక్షులుగా
1 రాజులు 3:9 — నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు ________ గల హృదయం ఇవ్వు.”
దీపం
తాగుతూ
వివేకం
యెషయా 7:15 — కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, ________ తింటాడు.
సంతోషించి
తేనె
అబద్ధాలు
హెబ్రీయులకు 5:12 — ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ________ తినే శక్తి మీకు లేదు.
కృప
ప్రయోజనం
ఆహారం
కీర్తనలు 34:14 — చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి ________ చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
చేతులు
బాణాలు
పనులు
ఆమోసు 5:14 — మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, ________ అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
రోజులు
సేనల
ఎప్పుడూ
సామెతలు 3:7 — నేను ________ గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
జ్ఞానం
కంటే
ఆహారం
సామెతలు 8:13 — దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, ________, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
వ్యభిచారం
మట్టి
అహంకారం
యెషయా 1:16 — మిమ్మల్ని కడుగుకోండి. ________ చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.”
తప్పు
శుద్ధి
దొర్లించి
మత్తయి 5:16 — మీ ________ మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
శరీరం
వెలుగు
విశ్వాసం
రోమీయులకు 2:7 — మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ________, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు.
వేరు
ఘనత
శాశ్వత
మత్తయి 19:17 — అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు ________ జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.
శాశ్వత
వ్యభిచారం
ప్రకటిస్తూ
లూకా 6:45 — మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో ________ ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.
వెలుగు
ఆత్మ
నిండి
సామెతలు 1:33 — నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. ________ కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”
కీడు
నీచమైన
తొక్కేటప్పుడు
రోమీయులకు 6:13 — మీ అవయవాలను ________ సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
దుర్నీతి
విధేయత
ఎన్నిక
మత్తయి 6:13 — మేము ________ పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
దుర్నీతి
నిశ్చయత
పరీక్షల
యోహాను 17:15 — నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు ________ నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
రాళ్లతో
గుడ్డితనం
వెళ్ళమని
మత్తయి 6:22 — “శరీరానికి ________ కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
ఎన్నుకున్న
దీపం
శుద్ధి
ఎఫెసీయులకు 6:16 — వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే ________ పట్టుకోండి.
డాలు
దీపం
సిలువ
1 యోహాను 2:14 — చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. తండ్రులారా, ________ నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.
ఒంటరిగా
ఆరంభం
జ్ఞానం
అపొస్తలుల కార్యములు 10:38 — అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ ________ పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
సిరియా
హేరోదు
సాతాను
1 పేతురు 2:23 — ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు ________ దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
విత్తనాలు
విశ్వాసం
తీర్చే
1 పేతురు 3:9 — కీడుకు బదులుగా ________ చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
కీడు
గతి
అసాధ్యం
ఆదికాండము 50:20 — మీరు నాకు ________ చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.