బైబిల్ మంచి మరియు చెడు గురించి ఏమి చెబుతుంది? — భాగం 2 · స్ట్రాంగ్స్ నంబర్లతో కూడిన KJV లేఖనాలు — బైబిల్ క్విజ్
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
హెబ్రీయులకు 5:14 — దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ________ కావాలి.
ఆహారం
శాశ్వత
కృప
2 కొరింథీయులకు 11:3 — సర్పం తన కుయుక్తితో ________ మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
త్రోయ
సిల్వానూ
హవ్వను
రోమీయులకు 6:23 — ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు ________ శాశ్వత జీవం.
యేసులో
వారసులం
ఆటంకాలు
ఆదికాండము 3:22 — దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ________ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
తూర్పు
కోపం
ఒకవేళ
మార్కు 7:21 — ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, ________ అవినీతి, హత్యలు
బదులుగా
లైంగిక
ముందుగానే
యిర్మీయా 4:22 — నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ ________, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
పిల్లలు
త్వరగా
పరలోక
మలాకీ 2:17 — మీరు మీ మాటలతో యెహోవాకు చిరాకు కలిగించారు. “ఏ విధంగా ఆయనకు చిరాకు కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడ్డ ________ చేసే వాళ్ళంతా యెహోవా దృష్టిలో మంచివారే. వారిపట్ల ఆయన ఆనందిస్తాడు. లేకపోతే న్యాయం చేసే దేవుడు ఇక ఎందుకు?” అని చెప్పుకోవడం ద్వారా మీరు ఆయనకు చిరాకు కలిగిస్తున్నారు.
పనులు
చేతులు
బాణాలు
యెషయా 7:15 — కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, ________ తింటాడు.
సంతోషించి
తేనె
అబద్ధాలు
సామెతలు 3:7 — నేను ________ గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
జ్ఞానం
కంటే
ఆహారం
కీర్తనలు 37:27 — చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ________.
అంతా
ఉంటావు
శిక్షిస్తాను
1 రాజులు 3:9 — నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు ________ గల హృదయం ఇవ్వు.”
తాగుతూ
ముఖ్యమైన
వివేకం
హెబ్రీయులకు 5:13 — కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన ________ అనుభవం లేని వాడుగా ఉన్నాడు.
విడిచి
విషయాల్లో
అడిగే
1 థెస్సలొనీకయులకు 5:22 — ప్రతి విధమైన కీడుకూ ________ ఉండండి.
దూరంగా
ఎప్పుడూ
ఇష్టం
రోమీయులకు 16:19 — మీ ________ మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి.
సృష్టి
విధేయత
మనస్సాక్షి
అపొస్తలుల కార్యములు 10:38 — అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ ________ పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
సిరియా
హేరోదు
సాతాను
రోమీయులకు 12:21 — ________ మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.
కీడు
గతి
అసాధ్యం
ఆమోసు 5:14 — మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, ________ అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
రోజులు
సేనల
ఎప్పుడూ
ఆమోసు 5:15 — చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల ________ అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
పండగ
అధిపతి
సైన్యం
కీర్తనలు 34:14 — చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి ________ చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
చేతులు
బాణాలు
పనులు
రోమీయులకు 12:9 — మీ ________ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.
రక్షణ
అధికారం
ప్రేమ
ఆదికాండము 3:13 — దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. ________ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.
పట్టణం
స్త్రీ
అధిపతి
రోమీయులకు 5:19 — ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి ________ అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది.
విధేయత
సృష్టి
ఎన్నిక
ప్రకటన గ్రంథము 2:7 — మీకు చెవులుంటే దేవుని ________ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”
చుట్టూ
ఆత్మ
చూసి
ప్రకటన గ్రంథము 22:2 — ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ________ జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
కుక్కలు
ఆకులు
వసూలు
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
